బుధవారం (16-3-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఫాల్గున మాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : త్రయోదశి మధ్యాహ్నం 12.40
నక్షత్రం : మఖ రాత్రి 11.53
వర్జ్యం : ఉదయం 11.12 నుంచి 12.55
దుర్ముహూర్తం : ఉదయం 11.58 నుంచి 12.46
అమృతకాలం : రాత్రి 9.21 నుంచి 11.02
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి