బుధవారం (5-10-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : దశమి ఉదయం 10.47
నక్షత్రం : శ్రవణం రాత్రి 9.07
వర్జ్యం : రాత్రి 12.52 నుంచి 2.22
దుర్ముహూర్తం : ఉదయం 11.44 నుంచి 12.32
అమృతకాలం : ఉదయం 11.25 నుంచి 12.54
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి