శనివారం (07-01-2023)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి రా.తె 5.07
నక్షత్రం : పుసర్వసు రా.తె 1.54
వర్జ్యం : మధ్యాహ్నం 12.38 నుంచి 2.24
దుర్ముహూర్తం : ఉదయం 6.48 నుంచి 8.24
అమృతకాలం : రాత్రి 11.14 నుంచి 1.00
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి