శనివారం (31-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : నవమి రాత్రి 10.42
నక్షత్రం : రేవతి సాయంత్రం 4.27
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 6.46 నుంచి 8.33
అమృతకాలం : మధ్యాహ్నం 2.05 నుంచి 3.39
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి