గురువారం (29-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : సప్తమి రాత్రి 12.04
నక్షత్రం : పూ.భా.సాయంత్రం 5.46
వర్జ్యం : రా.తె 3.02 నుంచి 4.34
దుర్ముహూర్తం : ఉదయం 10.43 నుంచి 11.31 తి.మ 3.33 నుంచి 4.21
అమృతకాలం : ఉదయం 10.09 నుంచి 11.40
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి