మంగళవారం (27-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : చవితి ఉదయం 7.01 త.పంచమి రా.తె 4.49
నక్షత్రం : ధనిష్ట రాత్రి 8.19
వర్జ్యం : రా.తె 3.05 నుంచి 4.45
దుర్ముహూర్తం : ఉదయం 9.08 నుంచి 9.56 తి.రా 11.32 నుంచి 12.20
అమృతకాలం : ఉదయం 10.35 నుంచి 12.04
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి