Friday, September 20, 2024

నేటి కాలచక్రం


ఆదివారం (25-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : విదియ ఉదయం 11.41
నక్షత్రం : ఉ.షా రాత్రి 11.33
వర్జ్యం : ఉదయం 8.39 నుంచి 10.08 తి.రా.తె 3.16 నుంచి 4.45
దుర్ముహూర్తం : సాయంత్రం 5.07 నుంచి 5.55
అమృతకాలం : సాయంత్రం 5.35 నుంచి 7.04
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement