శుక్రవారం (23-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : అమావాస్య సాయంత్రం 4.00
నక్షత్రం : మూల రా.తె 2.48
వర్జ్యం : రా.తె 1.17 నుంచి 2.48
దుర్ముహూర్తం : ఉదయం 9.06 నుంచి 9.53 తి.మ 1.06 నుంచి 1.54
అమృతకాలం : రాత్రి 8.46 నుంచి 10.16
రాహుకాలం : ఉదయం ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి