గురువారం (12-12-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, శుక్లపక్షం
హేమంత ఋతువు, దక్షిణాయణం
తిధి : ద్వాదశి రాత్రి 8.07
నక్షత్రం : అశ్విని ఉ 8.09 త.భరణి ఉ 6.30
వర్జ్యం : సాయంత్రం 5.05 నుంచి 6.34
దుర్ముహూర్తం : ఉదయం 10.36 నుంచి 11.24
తి.సా 3.24 నుండి సా 4.12
అమృతకాలం : లేదు
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30 వరకు
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి