బుధవారం (14-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, బహుళపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : షష్టి రాత్రి 7.22
నక్షత్రం : మఘ రా.తె 1.56
వర్జ్యం : మధ్యాహ్నం 12.47 నుంచి 2.32
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.14 నుంచి 1.02
అమృతకాలం : రాత్రి 11.18 నుంచి 1.03
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి