Monday, September 16, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (16-07-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, శుక్ల పక్షం
గ్రీ ష్మ ఋతువు, ఉత్తరాయణం–
తిధి : దశమి సాయంత్రం 4.50
నక్షత్రం : విశాఖ రాత్రి 11.48
వర్జ్యం : తె 4.07 నుండి 5.48

దుర్ముహుర్తం : ఉదయం 8.13 నుండి 9.01
తి.రా 10.37 నుండి 11.25
అమృతకాలం : సాయంత్రం 2.14 నుండి 3.57

రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement