సోమవారం (15-07-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, శుక్ల పక్షం
గ్రీ ష్మ ఋతువు, ఉత్తరాయణం–
తిధి : నవమి మధ్యాహ్నం 3.33
నక్షత్రం : స్వాతి రాత్రి 9.57
వర్జ్యం : తె 3.54 నుండి 5.37
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 12.13 నుండి 1.01
తి. సాయంత్రం 2.37 నుండి 3.25
అమృతకాలం : మధ్యాహ్నం 1.15 నుండి 2.00
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి