Tuesday, October 1, 2024

నేటి కాలచక్రం


ఆదివారం (07-07-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, శుక్ల పక్షం
గ్రీ ష్మ ఋతువు, ఉత్తరాయణం–
తిధి : విదియ తె 3.55
నక్షత్రం : పుష్యమి పూర్తి
వర్జ్యం : మధ్యాహ్నం 1.03 నుండి 2.43

దుర్ముహుర్తం : సాయంత్రం 4.11 నుండి 4.59

అమృతకాలం : రాత్రి 11.05 నుండి 11.45
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement