Saturday, October 5, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (05-07-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం
గ్రీ ష్మ ఋతువు, ఉత్తరాయణం–
తిధి : అమావాస్య తె 3.36
నక్షత్రం : ఆరుద్ర తె 4.07
వర్జ్యం : మధ్యాహ్నం 12.25 నుండి 2.02
నాగ తె 3.35
దుర్ముహుర్తం : ఉదయం 8.10 నుండి 8.58
తి.మ 12.10 నుండి 12.58
అమృతకాలం : సాయంత్రం 5.58 నుండి 7.35
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement