బుధవారం (26-06-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, బహుళ పక్షం
గ్రీ ష్మ ఋతువు, ఉత్తరాయణం–
తిధి : పంచమి రాత్రి 10.51
నక్షత్రం : ధనిష్ట మధ్యాహ్నం 3.24
వర్జ్యం : రాత్రి 10.10 నుండి 11.40
దుర్ముహుర్తం : ఉదయం 11.19 నుండి 12.07
అమృతకాలం : ఉదయం 7.09
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి