బుధవారం (19-06-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం
గ్రీ ష్మ ఋతువు, ఉత్తరాయణం–
తిధి : త్రయెదశి పూర్తి
నక్షత్రం : విశాఖ సాయంత్రం 4.14
వర్జ్యం : రాత్రి 8.31 నుండి 10.12
దుర్ముహుర్తం : ఉదయం 11.17 నుండి 12.05
అమృతకాలం : ఉదయం 6.44 నుండి 8.27
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి