Tuesday, October 22, 2024

నేటి కాలచక్రం


గురువారం (06-06-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళ పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : అమావాస్య సాయంత్రం 5.42
నక్షత్రం : రోహిణి రాత్రి 8.20
వర్జ్యం : మధ్యాహ్నం 12.37 నుండి 2.10
తి.తె 1.49 నుండి 3.24
దుర్ముహుర్తం : ఉదయం 9.41 నుండి 10.29
తి. సాయంత్రం 2.29 నుండి 3.17
అమృతకాలం : సాయంత్రం 5.18 నుండి 6.51
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement