Tuesday, September 17, 2024

నేటి కాలచక్రం


మంగళవారం (04-06-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, బహుళ పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : త్రయోదశి రాత్రి 8.54
నక్షత్రం : భరణి రాత్రి 9.56
వర్జ్యం : ఉదయం 8.16 నుండి 9.47
దుర్ముహుర్తం : ఉదయం 8.05 నుండి 8.53
తి.రా 10.29 నుండి 11.17
అమృతకాలం : సాయంత్రం 5.23 నుండి 6.54
రాహుకాలం : మధ్యాహ్నం 3.45 నుండి 5.25
యమగండకాలం : ఉదయం 9.04 నుండి 10.45
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement