గురువారం (16-05-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : అష్టమి ఉదయం 7.07
నక్షత్రం : మఘ సాయంత్రం 6.54
వర్జ్యం : తె 5.47 నుండి 7.32
తి. తె 3.38 నుండి 5.24
దుర్ముహుర్తం : ఉదయం 9.44 నుండి 10.32
తి. సాయంత్రం 2.32 నుండి 3.20
అమృతకాలం : సాయంత్రం 4.17 నుండి 6.02
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
నేటి కాలచక్రం
Advertisement
తాజా వార్తలు
Advertisement