శనివారం (04-05-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : చౖౖెత్ర మాసం, బహుళ పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : ఏకాదశి సాయంత్రం 5.54
నక్షత్రం : పూర్వాబాద్ర రాత్రి 7.47
వర్జ్యం : తె 4.42 నుండి 6.11
దుర్ముహుర్తం : ఉదయం 5.49 నుండి 7.25
అమృతకాలం : మధ్యాహ్నం 12.24 నుండి 1.53
రాహుకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి