ఆదివారం (21-04-2024)
సంవత్సరం : శ్రీ క్రోధి నామ సంవత్సరం
మాసం : చౖౖెత్ర మాసం, శుక్ల పక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం–
తిధి : త్రయోదశి రాత్రి 12.35
నక్షత్రం : ఉత్తర సాయంత్రం 4.53
వర్జ్యం : ఉదయం 2.10 నుండి 3.56
దుర్ముహుర్తం : సాయంత్రం 4.20 నుండి 5.08
అమృతకాలం : ఉదయం 8.53 నుండి 10.40
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి