సోమవారం (5-12-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : త్రయోదశి ఉదయం 6.24
నక్షత్రం : అశ్విని ఉదయం 8.25
వర్జ్యం : సాయంత్రం 6.28 నుంచి 8.02
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.56 నుంచి 1.44 తి.మ 3.20 నుంచి 4.08
అమృతకాలం : రా.తె 4.21 నుంచి 6.00
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి