మంగళవారం (29-11-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : షష్టి మధ్యాహ్నం 3.30
నక్షత్రం : శ్రవణం మధ్యాహ్నం 1.28
వర్జ్యం : రాత్రి 5.12 నుంచి 6.41
దుర్ముహూర్తం : ఉదయం 8.52 నుంచి 9.40 తి.రా 11.16 నుంచి 12.04
అమృతకాలం : రా.తె 2.11 నుంచి 40
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–