శుక్రవారం (01-03-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
మాసం : మాఘ మాసం, కృష్ణ పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : షష్ఠి రా.తె 03.14
నక్షత్రం : స్వాతి ఉదయం 9.15
వర్జ్యం : మధ్యాహ్నం 3.06 నుండి 4.46
దుర్ముహుర్తం : ఉదయం 9.00 నుండి 9.48
తి.మ 1.00 నుండి 1.48
అమృతకాలం : రాత్రి 1.08 నుండి 2.48
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి