శుక్రవారం (16-02-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
మాసం : మాఘ మాసం, శుక్ల పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : సప్తమి మధ్యాహ్నం 2.26
నక్షత్రం : భరణి మధ్యాహ్నం 2.09
వర్జ్యం : రాత్రి 1.49 నుండి 3.22
దుర్ముహుర్తం : ఉదయం 9.14 నుండి 10.02
తి.మ 1.14 నుండి 2.02
అమృతకాలం : ఉదయం 9.33 నుండి 11.04
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి