సోమవారం (12-02-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
మాసం : మాఘ మాసం, శుక్ల పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ రాత్రి 10.35
నక్షత్రం : పూ.భా రాత్రి 7.35
వర్జ్యం : రా.తె 4.32 నుండి 6.01
దుర్ముహుర్తం : మధ్యాహ్నం 1.10 నుండి 1.58
తి.మ 3.34 నుండి 4.22
అమృతకాలం : మధ్యాహ్నం 12.09 నుండి 1.38
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి