ఆదివారం (27-11-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, శుక్లపక్షం
హేమంతఋతువు, దక్షిణాయణం
తిధి : చవితి రాత్రి 8.13
నక్షత్రం : పూ.షా సాయంత్రం 4.47
వర్జ్యం : రా.తె 1.08 నుంచి 2.48
దుర్ముహూర్తం : సాయంత్రం 4.52 నుంచి 5.40
అమృతకాలం : మధ్యాహ్నం 12.18 నుంచి 1.47
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి