మంగళవారం (30-1-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, కృష్ణ పక్షం
హేమంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి పూర్తి
నక్షత్రం : ఉత్తర రాత్రి 7.37
వర్జ్యం : రా.తె 4.51 నుండి 6.36
దుర్ముహుర్తం : ఉదయం 9.13 నుండి 10.01
తి.రా 11.37 నుండి 12.25
అమృతకాలం : ఉదయం 11.38 నుండి 1.26
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి