ఆదివారం (24-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, బహుళపక్షం
గ్రిష్మఋతువు, దక్షిణాయణం
తిధి : ఏకాదశి మధ్యాహ్నం 2.16
నక్షత్రం : రోహిణి రాత్రి 11.11
వర్జ్యం : మధ్యాహ్నం 2.30 నుంచి 4.14 తి.రా.తె 5.20ల
దుర్ముహూర్తం : సాయంత్రం 4.16 నుంచి 5.04
అమృతకాలం : రాత్రి 7.42 నుంచి 9.26
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి