శనివారం (27-1-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, కృష్ణ పక్షం
హేమంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ రా.తె 1.44
నక్షత్రం : ఆశ్లేష ఉదయం 11.56
వర్జ్యం : రా.తె 1.10 నుండి 2.55
దుర్ముహుర్తం : ఉదయం 6.50 నుండి 8.26
అమృతకాలం : లేదు
రాహుకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,