శుక్రవారం (26-1-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, కృష్ణ పక్షం
హేమంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : పాడ్యమి రాత్రి 11.51
నక్షత్రం : పుష్యమి ఉదయం 9.45
వర్జ్యం : రాత్రి 11.42 నుండి 1.26
దుర్ముహుర్తం : ఉదయం 9.14 నుండి 10.02
తి.మ 1.14 నుండి 2.02
అమృతకాలం : ఉదయం 10.11 నుండి 12.55
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి