శుక్రవారం (19-1-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
మాసం : పుష్య మాసం, శుక్ల పక్షం
హేమంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : నవమి రాత్రి 11.18
నక్షత్రం : అశ్విని ఉదయం 7.07 భరణి రా.తె 6.11
వర్జ్యం : సాయంత్రం 4.20 నుండి 5.52
దుర్ముహుర్తం : ఉదయం 9.14 నుండి 12.00 వరకు
అమృతకాలం : రాత్రి 1.34 నుండి 3.06
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి