బుధవారం (23-11-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : అమావాస్య రా.తె 4.26
నక్షత్రం : విశాఖ రాత్రి 10.00
వర్జ్యం : రా.తె 1.50 నుంచి 3.22
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.03 నుంచి 12.51
అమృతకాలం : మధ్యాహ్నం 1.24 నుంచి 2.57
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి