Monday, November 25, 2024

నేటి కాల‌చ‌క్రం(2-1-24)

మంగళవారం (2-1-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, కృష్ణ పక్షం
హేమంత ఋతువు, దక్షిణాయనం
తిధి : షష్ఠి మధ్యాహ్నం 2.18
నక్షత్రం : పుబ్బ ఉదయం 9.45
వర్జ్యం : సాయంత్రం 5.42 నుండి 7.28
దుర్ముహుర్తం : ఉదయం 9.10 నుండి 9.58
తి.రా 11.34 నుండి 12.22
అమృతకాలం : రా.తె 4.20 నుండి 6.06
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement