Friday, October 18, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (24-12-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : మార్గశిర మాసం, శుక్ల పక్షం
హేమంత ఋతువు, దక్షిణాయనం
తిధి : త్రయోదశి రా.తె 5.24
నక్షత్రం : కృత్తిక రాత్రి 9.33
వర్జ్యం : ఉదయం 9.47 నుండి 11.21
దుర్ముహుర్తం : సాయంత్రం 5.06 నుండి 5.54 వరకు
అమృతకాలం : రాత్రి 7.11 నుండి 8.45
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement