Saturday, September 7, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (24-11-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : ద్వాదశి సాయంత్రం 5.58
నక్షత్రం : రేవతి మధ్యాహ్నం 3.44
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 8.50 నుండి 9.58
తి.మ 12.50 నుండి 1.38
అమృతకాలం : మధ్యాహ్నం 1.28 నుండి 2.58
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement