సోమవారం (14-11-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : షష్టి రాత్రి 11.47
నక్షత్రం : పునరన్వసు ఉదయం 11.04
వర్జ్యం : రాత్రి 7.56 నుంచి 9.42
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.46 నుంచి 1.34 తి.మ 3.10 నుంచి 3.58
అమృతకాలం : ఉదయం 8.24 నుంచి 9.42
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి