బుధవారం (2-11-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : నవమి రాత్రి 10.24
నక్షత్రం : ధనిష్ట రా.తె 3.39
వర్జ్యం : ఉదయం 8.56 నుంచి 10.25
దుర్ముహూర్తం : ఉదయం 11.52 నుంచి 12.40
అమృతకాలం : సాయంత్రం 5.55 నుంచి 7.24
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–