శనివారం (29-07-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : ఏకాదశి ఉదయం 8.17
నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 8.30
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 5.54 నుండి 7.30
అమృతకాలం : ఉదయం 11.53 నుండి 01.26
రాహుకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి