Monday, October 7, 2024

నేటి కాలచక్రం

గురువారం (20-07-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : అధిక శ్రావణ మాసం, శుక్లపక్షం
వర్ష ఋతువు, దక్షిణాయనం
తిధి : తదియ రా.తె 3.57
నక్షత్రం : ఆశ్లేష ఉదయం 9.24
వర్జ్యం : రాత్రి 10.42 నుండి 12.28
దుర్ముహూర్తం : ఉదయం 9.52 నుండి 10.40
తి.మ 2.40 నుండి 3.28
అమృతకాలం : లేదు
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
యమగండకాలం : ఉదయం 6.00 నుండి 7.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement