బుధవారం (16-11-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : అష్టమి రా.తె 3.49
నక్షత్రం : ఆశ్లేష సాయంత్రం 4.10
వర్జ్యం : రా.తె 5.16ల
దుర్ముహూర్తం : ఉదయం 11.59 నుంచి 12.47
అమృతకాలం : లేదు
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
- శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి