సోమవారం (7-11-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : చదుర్ధశి మధ్యాహ్నం 3.19
నక్షత్రం : అశ్విని రాత్రి 12.29
వర్జ్యం : రాత్రి 8.27 నుంచి 10.03
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.42 నుంచి 1.30 తి.మ 3.06 నుంచి 3.54
అమృతకాలం : సాయంత్రం 5.14 నుంచి 6.50
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–