Friday, October 4, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (30-06-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి రాత్రి 9.55
నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 1.22
వర్జ్యం : సాయంత్రం 5.19 నుండి 6.54
దుర్ముహూర్తం : ఉదయం 8.09 నుండి 8.57
తి.మ 12.09 నుండి 12.57
అమృతకాలం : ఉదయం 6.05 తి.రా.తె 2.50 నుండి 4.25
రాహుకాలం : ఉదయం 10.30 నుండి 12.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement