బుధవారం (26-10-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : కార్తీక మాసం, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : పాడ్యమి మధ్యాహ్నం 2.58
నక్షత్రం : స్వాతి మధ్యాహ్నం 2.34
వర్జ్యం : ఉదయం 10.48 నుంచి 1.09
దుర్ముహూర్తం : ఉదయం 11.49 నుంచి 12.37
అమృతకాలం : రాత్రి 12.57 నుంచి 3.18
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30
యమగండకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–