Wednesday, October 2, 2024

నేటి కాలచక్రం

బుధవారం (21-06-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, శుక్లపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : తదియ మధ్యాహ్నం 12.39
నక్షత్రం : పుష్యమి రాత్రి 11.32
వర్జ్యం : ఉదయం 5.54 నుండి 7.39
దుర్ముహూర్తం : ఉదయం 11.19 నుండి 12.07 వరకు
అమృతకాలం : సాయంత్రం 4.29 నుండి 6.14
తి.రా.12.21 నుండి 2.07
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement