Saturday, September 28, 2024

నేటి కాలచక్రం

ఆదివారం (18-06-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : అమావాస్య ఉదయం 8.42
నక్షత్రం : మృగశిర సాయంత్రం 5.15
వర్జ్యం : రా.తె 2.15 నుండి 3.57
దుర్ముహూర్తం : సాయంత్రం 4.06 నుండి 4.54
అమృతకాలం : ఉదయం 7.59 నుండి 9.39
రాహుకాలం : సాయంత్రం 4.30 నుండి 6.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement