Friday, September 27, 2024

నేటి కాలచక్రం

సోమవారం (15-05-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, కృష్ణపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : ఏకాదశి రాత్రి 12.18
నక్షత్రం : పూ.భా.ఉదయం 9.53
వర్జ్యం : సాయంత్రం 6.59 నుండి 8.30
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.08 నుండి 12.56
తి.మ12.32 నుండి 3.20
అమృతకాలం : రా.తె.4.06 నుండి 5.37
రాహుకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 10.30 నుండి 12.00వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement