శుక్రవారం (14-10-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : పంచమి రా.తె 3.20
నక్షత్రం : రోహిణి రాత్రి 8.40
వర్జ్యం : మధ్యాహ్నం 12.05 నుంచి 1.47 తి.రా.తె 2.46 నుంచి 4.30
దుర్ముహూర్తం : ఉదయం 8.34 నుంచి 9.22 తి.మ 12.34 నుంచి 1.22
అమృతకాలం : సాయంత్రం 5.14 నుంచి 6.56
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
– శ్రీమాన్ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–