Thursday, September 19, 2024

నేటి కాలచక్రం

శనివారం (13-05-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, కృష్ణపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి ఉదయం 8.05 త.నవమి రా.తె 5.40
నక్షత్రం : ధనిష్ట మధ్యాహ్నం 12.55
వర్జ్యం : రాత్రి 7.38 నుండి 9.07
దుర్ముహూర్తం : ఉదయం 5.44 నుండి 7.20 వరకు
అమృతకాలం : రా.తె 4.36 నుండి 6.05
రాహుకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement