Sunday, September 22, 2024

నేటి కాలచక్రం

బుధవారం (10-05-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : వైశాఖ మాసం, కృష్ణపక్షం
వసంతఋతువు, ఉత్తరాయణం
తిధి : పంచమి మధ్యాహ్నం 3.17
నక్షత్రం : పూ.షా సాయంత్రం 5.48
వర్జ్యం : రా.తె.01.17 నుండి 2.46
దుర్ముహూర్తం : ఉదయం 11.23 నుండి 12.11
అమృతకాలం : మధ్యాహ్నం 01.16 నుండి 2.46
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 నుండి 1.30 వరకు
యమగండకాలం : ఉదయం 7.30 నుండి 9.00 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement